Home » YCP
దశాబ్దాలుగా నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. వేలాది కోట్ల రూపాయలతో గుడివాడను అభివృద్ధి చేస్తున్న తమను సైకో జగన్, రౌడీ నాని, కబ్జాకోరు, దోపిడీదారుడు అంటూ విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.
బుధవారం నుంచి నవంబర్ 30వ తేదీ వరకు రెండో విడత బస్సు యాత్ర జరగనుంది.
ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాసిన చంద్రబాబు
శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి ఇచ్చాపురంకు బస్సు యాత్రలో ఉత్తరాంధ్రా వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్ లు బయలు దేరనున్నారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించనున్నట్లు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
టీడీపీ, జనసేన కూటమిని చూసి వైసీపీ కంటగింపుగా ఉందని విమర్శించారు. ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు రాష్ట్రంలో ఏ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లో అవినీతి జరిగిందో చూపించాలన్నారు.
చంద్రబాబుకు బెయిల్ వస్తుందని భావించి, మరో మూడు కేసులను సిద్ధం చేశారని ఆరోపించారు.
తాను తప్పు చేసి ఉంటే చంద్రబాబే తనను మొదట అరెస్ట్ చేసి ఉండేవారని లోకేష్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసులతో తనకు సంబంధం లేదన్నారు.
చంద్రబాబుకు కోర్టు శిక్ష వేస్తే జగన్ ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబే ప్రజలందరినీ క్షమాపణ అడగాలన్నారు.
ఈ సమావేశాల్లోనే వ్యవసాయ పరిస్థితులు, తదితర అంశాలను చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే చంద్రబాబు అరెస్టు ఇష్యూ సభలో రచ్చ రచ్చ చేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికార పార్టీ ఏర్పాట్లు చ�