-
Home » Yoga day 2025
Yoga day 2025
విశాఖ యోగాంధ్ర-2025కు గిన్నిస్ రికార్డు.. ఒకేసారి 3.01 లక్షల మంది యోగాసనాలు..
June 21, 2025 / 11:26 AM ISTగతంలో సూరత్ లో నిర్వహించిన యోగా రికార్డును (1.47లక్షల మంది) ప్రస్తుతం విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర-2025 అధిగమించింది.
విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం.. పాల్గొన్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్, లోకేశ్ .. live
June 21, 2025 / 06:44 AM ISTవిశాఖపట్టణం సాగరతీరంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి మొదలైంది. యోగాసనాలు వేసేందుకు సాగరతీరానికి లక్షలాది మంది తరలివచ్చారు.
యోగాలో ఈ ఒక్క ముద్రతో మీరు రప్పా రప్పా వెయిట్ లాస్.. ఏ ముద్రతో ఏం బెనిఫిట్సో చూడండి.
June 20, 2025 / 04:49 PM ISTYoga Mudras: యోగముద్రలు శరీరంలోని ప్రాణశక్తిని నియంత్రించే శక్తివంతమైన సాధనాలు. ఇవి వేళ్ల దశ, శరీర భంగిమ, శ్వాస నియంత్రణ వంటి అంశాల ద్వారా మన శరీర, మనస్సు, ప్రాణ శక్తులను సమన్వయం చేస్తాయి.
జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఒత్తిడి .. పిల్లలకు యోగా ఒక వరం.. ఏ ఏ ఆసనం దేనికి మంచిదంటే?
June 20, 2025 / 03:20 PM ISTYoga For Children: పిల్లలు యోగ చేయడం వల్ల శరీరం వశ్యంగా, చురుకుగా తయారవుతుంది. పెరుగుదలకు సహాయపడుతుంది.
నెలసరి, PCOD, ధైరాయిడ్.. ఏ సమస్యకు ఏ యోగాసనాలు మంచివి.. ఫుల్ డిటెయిల్స్
June 20, 2025 / 01:12 PM ISTఆడవాళ్ళ జీవితంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. వారికి శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక శక్తిని అందించే ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది.
International Yoga Day: అసలు యోగా ఎందుకు చేయాలి? మీ ప్రశ్నకు సమాధానం ఇదిగో..
June 20, 2025 / 10:31 AM ISTYoga: యోగ అనేది శరీరానికి వ్యాయామం మాత్రమే కాదు, మనసుకు శాంతి, ఆత్మకు జ్ఞానం అందించే అద్భుతమైన మార్గం.
ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతి యోగా.. చిరంజీవి
June 10, 2025 / 01:21 PM ISTయోగా దినోత్సవాన్ని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు.