Home » Yogi govt
ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందేనని తెలిపింది.
ఈ ముగ్గురు ముష్కరులపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదయ్యాయి. అరుణ్ ఒక హత్య కేసులో ప్రమేయం ఉన్నాడు. గత 5-6 సంవత్సరాలుగా తన కుటుంబంతో నివసించడం లేదని ఆరోపించారు. సన్నీపై సుమారు 14-15 కేసులు నమోదయ్యాయి. ఇక లవ్లేష్ మీద నాలుగు కేసు�
ముందస్తుగా రచించుకున్న ప్రణాళిక ప్రకారం జరిగిన అత్యంత కిరాతకమైన హత్య ఇది. ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా జరిగింది. దర్యాప్తు సంస్థలు కనుక దీనిపై నిక్కచ్చి విచారణ చేస్తే ముసుగులో ఉన్న అనేక మంది బయటికి వస్తారు
పోలీసు జీపు దిగి ముందుకు వచ్చిన అతీక్ అహ్మద్‌ను మీడియా ప్రశ్నిస్తూ మీ స్టేట్మెంట్ ఏంటని ప్రశ్నించింది. ‘‘దేని మీద స్టేట్మెంట్?’’ అని ప్రశ్నించారు. దానికి కొనసాగింపుగా ఆయన మాట్లాడుతూ "నహీ లే గయే తో నహీ లే గయే" అని అన్నారు. అనంతరం గుడ్డు ముస్లి�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పాలన చట్టం ఆధారంగా కొనసాగడం లేదు. గన్ చూపించి నడిపిస్తున్నారు. నేను ఈ విషయాన్ని చాలా కాలంగా చెప్తున్నాను. అతిక్, అతని సోదరుడు పోలీసుల అదుపులో ఉన్నారు. వారికి సంకెళ్లు వేశారు. ఆ సమయంలో జైశ్రీరాం నినాదాలు కూడా చే�
ఈ దారుణ ఘటన అనంతరం గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు పోలీసులపైకి ఇటుకలు విసిరారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (మైతా) జ్ఞానేశ్వర్ ప్రసాద్, లేఖపాల్ సింగ్, ఇతరులు హత్యకు పాల్పడ్డారని
త్రేతాయుగంలో లక్ష్మణ్‌పూర్‌గా పిలిచేవారని ఆయన అన్నారు. నవబ్ అసఫ్-ఉద్-దౌలానే లఖ్నవూగా పేరు మార్చారని చెప్పారు. త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని ఏలిన శ్రీరాముడు లక్నో సిటీని తన సోదరుడైన లక్ష్మణుడికి కానుకగా ఇచ్చాడని, ఆ కారణంగానే ఆ సిటీని లఖన్
బ్యూరోక్రటిక్ రీషఫుల్ లో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. 21మంది ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. లక్నో, కాన్పూర్, గోరఖ్‌పూర్ లతో పాటు మరో 6 ప్రాంతాలకు చెందిన అధికారులు ఉన్నారు.
ఇకపై ఉత్తరప్రదేశ్‌లో కొత్త మదరసాల ఏర్పాటు చేసుకోవడానికి వచ్చే అనుమతులు నిరాకరించాలని వచ్చిన ప్రతిపాదనకు యోగి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం క్యాబినెట్ మీటింగ్ లో ప్రవేశపెట్టిన ప్రపోజల్ కు సమ్మతాన్ని తెలియజేశారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి సత్తా చూపెట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే