Home » Youtube Academy
Youtube Academy : యూట్యూబ్ గ్లోబల్ సీఈవో, గూగుల్ ఏపీఏసీ హెడ్ గుప్తాతో ఆన్లైన్లో కనెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. లోకల్ పార్టనర్లతో రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుపై చర్చించినట్టు తెలిపారు.