Home » YouTuber
యూట్యూబ్‌లో అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్న కంటెంట్ క్రియేటర్లలో అతడు ఒకడు. అతడు పోస్ట్ చేసే ప్రతి వీడియోని..
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ హాస్య నటుడు, యూట్యూబర్ దేవరాజ్ పటేల్ (Devraj Patel) రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడి వయస్సు 21 సంవత్సరాలు.
శునకాలు పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. వాటిని ఇంట్లో వ్యక్తుల్లాగే ట్రీట్ చేస్తారు. వాటి పుట్టినరోజు వేడుకల్ని కూడా ఘనంగా జరుపుతారు. ఒక యూట్యూబర్ తన పెంపుడు శునకం కోసం అయితే రూ.25 వేల డాలర్లతో లగ్జరీ ఇల్లు కట్టాడు. శునకం పుట్టినరోజుకి బ�
కాలిఫోర్నియాలోని లాస్ పడ్రెస్ నేషనల్ ఫారెస్టులో 2021 డిసెంబర్ లో తాను కూల్చిన సింగిల్ ఇంజిన్ విమానం శిథిలాలను జాకబ్ ఉద్దేశపూర్వకంగా నాశనం చేశాడని అధికారులు తెలిపారు. ‘నా విమానాన్ని కూల్చివేశాను’ అనే టైటిల్ తో కూడిన వీడియో వైరల్ అయింది.
ఆ మార్కెట్‌ను బయట నుంచి చూసి కూరగాయల మార్కెట్ అనుకుంటే పొరపాటే. లోపల భారీ డ్రగ్స్ మార్కెట్ నడుస్తోంది. అలాంటి ప్లేస్‌కి ధైర్యంగా వెళ్లడమే కాదు.. అక్కడ జరుగుతున్న దందా అంతా కెమెరాతో షూట్ చేశాడు ఓ యూట్యూబర్. ఆ వీడియో చూసిన జనం షాకవుతున్నారు.
ఈ వీడియ్ క్లిప్ పై ఏవియేషన్ ఔత్సాహికులు తీవ్రంగా మండిపడ్డారు. ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను జాకబ్ సంప్రదించలేదని, ఇంజన్ ను తిరిగి స్టార్ట్ చేసేందుకు ప్రయత్నం చేయలేదని ఏవియేషన్ అధికారులు గుర్తించారు.
300 కిలోమీటర్ల వేగంతో బైక్ నడపాలి అనుకున్నాడు. ఈ విషయాన్ని వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్ అప్లోడ్ చేసాడు. అతను చేసిన ఫీట్ ప్రాణాల మీదకు తెచ్చింది. యూట్యూబర్ అగస్టే చౌహాన్ అతి వేగంతో బైక్ నడిపి ప్రాణాలు కోల్పోయాడు.
దక్షిణ కొరియా నుంచి ఇండియా వచ్చిన యువతిపై ముంబైలో అసభ్యంగా ప్రవర్తించాడో యువకుడు. ఈ ఘటన ఆమె యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా టెలికాస్ట్ అయింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
దీపావళి సందర్భంగా కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు చుట్టూ లక్ష టపాసులు పేర్చాడు. ఆ తర్వాత వాటికి నిప్పంటించాడు.
: యూట్యూబర్లు కొందరు పరిధిదాటి ప్రవర్తిస్తున్నారు. చట్టానికి లోబడి తమ పనులు నిర్వహించుకోవాల్సింది పోయి పబ్లిక్ ను డిస్టర్బ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదే కోవలోనే యూట్యూబర్ బాబీ కటారియా హద్దులు దాటి ప్రవర్తించాడు.