Home » YouTuber
జ్యోతితో అతడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే యాంగిల్ లోనూ ఎన్ఐఏ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది.
గోల్డ్ హంట్ పేరుతో.. మందపాటి ఆదిత్య చేసిన ఈ పని తాలూకూ ఉద్దేశం ఏంటో తెలిసినా..
ఓ నటి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రసాద్ ని అరెస్ట్ చేసారు.
ఈ మేరకు రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసులు కేసు నమోదుచేశారు.
మ్యాచ్‌కు ముందు ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్న ఓ యూట్యూబర్‌ను సెక్యూరిటీ గార్డు కాల్చి చంపాడు. ఈ ఘటన పాకిస్తాన్‌లోని లాహోర్‌లో చోటు చేసుకుంది.
27ఏళ్ల వయసులోనే యూట్యూబర్ యాంగ్రీ రాంట్‌మన్ మృతి చెందాడు. అసలు అతను ఎలా చనిపోయాడు..?
నార్సింగి పోలీసులు ప్రముఖ యూట్యూబర్ చంద్రశేఖర్ సాయికిరణ్‌ను అరెస్ట్ చేశారు.
హార్బర్ ప్రమాదం వెనుక యూట్యూబర్ ?
రాత్రి ఫిషింగ్ హార్బర్ లో యూట్యూబర్ పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలో మద్యం మత్తులో గొడవ జరుగినట్టు పోలీసులు గుర్తించారు.
Snake Firecrackers On Train Tracks : వ్యూస్ కోసం లైక్స్ కోసం పాపులారిటీ పిచ్చితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.