Prasad Behara : యూట్యూబర్, కమెడియన్ ప్రసాద్ బెహరా బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
యూట్యూబ్ లో పలు సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న ప్రసాద్ బెహరా ఇప్పుడు సినిమాల్లో కమెడియన్ గా బిజీ అయ్యాడు. తాజాగా ప్రసాద్ బెహరా బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.






