Home » YS Bhaskar Reddy
Sunil Deodhar : జగన్ ప్రజా వ్యతిరేక, అవినీతి పాలనపై బీజేపీ పోరాడుతోంది. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఈ విషయం స్పష్టమైంది.
Avinash Reddy : వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు పంపారు. దీంతో అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది.
YS Viveka Case: చంచలగూడ జైలుకు వైఎస్ భాస్కర్ రెడ్డిని తరలిస్తున్నారు. ఆయన ఫోనును కూడా అధికారులు ఇప్పటికే సీజ్ చేశారు.
వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఉదయం పులివెందులలో ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు.. కొద్దిసేపటికే అరెస్టు చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగికంగా వేధించారని అందుకే కక్షకట్టి హత్య చేశాడని ఆరోపించారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ నోటీసులు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ, వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేశారు. వివేకా కేసులో కీలక నిందితుడుగా ఉండి ప్రస్తుతం అప్రూవర్ గా మారిన దస్తగిరిని అప�
మాజీ మంత్రి వై.ఎస్. వివేకా హత్యకేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఈరోజు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. కడప సెంట్రల్ జైల్లో భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే సీబీఐ అధికారులు కడపకు చేరు�
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఇవాళ (శనివారం) సీబీఐ ప్రశ్నించనుంది. శనివారం విచారణకు హాజరు కావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.