Home » YS Sharmila
వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలతో ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని షర్మిల నివాసంలో ఆమెతో బుధవారం సమావేశం అయ్యారు.
బోడుప్పల్లో రవీందర్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల.. తెలంగాణ ప్రభుత్వం వందలమంది నిరుద్యోగులను హత్య చేసిందని తీవ్రంగా ఆరోపించారు.
నాన్న గారి బాటలోనే నేను
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా.. రాజన్న రాజ్యం తేవాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల.. పాదయాత్రకు సిద్ధమైంది.
మానవ మృగం కోసం వేట.. 32 జిల్లాల ఎస్పీలు రంగంలోకి
హైదరాబాద్ సైదాబాద్ చిన్నారి ఇంటి వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షకు దిగారు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగేవరకూ దీక్ష చేస్తానని ఆమె స్పష్టం చేశారు.
వైఎస్ఆర్కు జగన్, షర్మిల నివాళులు
నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లైనా జనం మనిషిగా... తమింట్లో సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారని ఏపీ సీఎ జగన్ అన్నారు.
కాంగ్రెస్ నేతలకు వైఎస్ విజయమ్మ ఆహ్వానం
తెలంగాణలో కొత్త పార్టీ అయినప్పటికీ ప్రజల్లో అభిమానం సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ప్రజల సమస్యలపై...