Home » YS Sharmila
తెలంగాణలో ప్రజల బాగోగుల కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టామని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చెప్పారు.
నిరుద్యోగులకు బాసటగా YSR తెలంగాణ పార్టీ అధినాయకురాలు షర్మిల మంగళవారం తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలోని తాడిపర్తిలో నిరుద్యోగ దీక్షను చేపట్టారు.
ప్రతిపక్షాలు, అధికారపక్షాలపై విమర్శలు చేసిన షర్మిల..పాదయాత్రపై కూడా ఓ ప్రకటన చేశారు. తాము కూడా రంగంలోకి దిగామని..ప్రజా సమస్యలపై కొట్లాడుతామని వెల్లడించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ..ప్రతి జిల్లా..గ్రామాలకు వెళుతామని, ప్రజలను చైతన్యవంతం చే�
టీఆర్ఎస్ పార్టీ మహిళల విషయంలో ఏమి చేయలేదని షర్మిల వ్యాఖ్యానించారు. మహిళల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేసిందేమి లేదని తెలిపారు. మహిళలు ఎదగాలి అంటే...పాలనలో సగభాగం ఉండాలన్నారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అధికార నిచ్చెనలో మాత్రం అట్టడుగున ఉన్నార�
YS Vijayamma : హైదరాబాద్ లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల రాజకీయ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం హాట్టహాసంగా సాగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తల నడుమ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు రాజశేఖర్ రెడ్డి సతీమణి వ
తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. వైఎస్ షర్మిల కొత్త పార్టీని పెట్టబోతున్నారు. జూలై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ ఆవిర్భావానికి సంబందించిన ఏర్పాట్లను షర్మిల ముఖ్య అనుచరులు చేస్తున్నారు.
తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారు. జూలై 8న..
పాదయాత్రలకు సిద్ధమవుతున్న నేతలు
ఓ టీడీపీ నేతను తెచ్చి పార్టీ అధ్యక్షుడిని చేసిన దుస్థితి కాంగ్రెస్ పార్టీదే అని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో పార్టీ పెట్టబోతున్నామన్నారు.
హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్ షర్మిల ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణకు అనుకూలంగా రాయలసీమకు అన్యాయం చేసేలా షర్మిల ట్వీట్ చేశారంటూ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి షర్మిల నివాసాన్ని ముట్టడించే యత్నం చేశారు.