Home » YS Sharmila
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావానికి సంబంధించి లోటస్ పాండ్ లో జూన్ 9న (బుధవారం) విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి 33 జిల్లాల పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
Ys Sharmila: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సోషల్ మీడియా వేదికగా వైఎస్ షర్మిళ కీలక కామెంట్లు చేశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరతపై ప్రశ్నిస్తూ వ్యంగ్యంగా పోస్టు చేశారు. తెలంగాణ యాసతో రెండు ట్వీట్లుగా పోస్టు చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ కు దొరుకుతున్న వ్యాక�
వైఎస్ షర్మిల కొత్త పార్టీ దిశగా అడుగులేస్తున్నారు. దాని కంటే ముందుగా అడ్ హక్ కమిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు తొమ్మిది మంది సభ్యులతో కూడిన అడ్ హక్ కమిటీ...
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుకు ముందడుగు పడింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీ రిజిస్టర్ అయింది.
తెలంగాణ వచ్చి ఏడేళ్లు గడిచినా... ఉద్యోగాలు మాత్రం రాలేదు
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఉద్యోగ దీక్ష వైఎస్ షర్మిల విరమించారు. ఇందిరాపార్కు వద్దనున్న ధర్నా చౌక్‌లో గురువారం 72 గంటల ఉద్యోగ దీక్షను షర్మిల ప్రారంభించగా.. సా�
తెలంగాణ ప్రభుత్వంపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. తన దీక్షను భగ్నం చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. ఇంకోసారి తనపై చేయి పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆమె
Ys Sharmila Arrested: వైఎస్ షర్మిలను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందిరాపార్క్ నుంచి లోటస్‌పాండ్‌కు పాదయాత్రగా వెళ్తున్న ఆమెను తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వినకుండా ముందుకు
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల చేస్తున్న నిరాహార దీక్షకు పోలీసులు ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో ధర్నా చౌక్‌కు పోలీసులు భారీగా చేరుకున్నారు. 72గంటల పాటు దీక్ష చేస్తానని షర్మిల ఇప్పటికే చెప్పగా.. ధర్నా చౌ
రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని అన్నారు. రాజన్న బాటలో రాజకీయాల్లోకి తొలి అడుగు వేస్తున్నానని తెలిపారు. రాజన్న సంక్షేమ పాలన తిరిగి తేవాలని సంక్పలిస్తున్నానని స్పష్టం చేశారు.