YS Sharmila: వైఎస్ షర్మిల ఆదేశానుసారం అడ్ హక్ కమిటీ ఏర్పాటు
వైఎస్ షర్మిల కొత్త పార్టీ దిశగా అడుగులేస్తున్నారు. దాని కంటే ముందుగా అడ్ హక్ కమిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు తొమ్మిది మంది సభ్యులతో కూడిన అడ్ హక్ కమిటీ...

Ys Shamrila
YS Sharmila: వైఎస్ షర్మిల కొత్త పార్టీ దిశగా అడుగులేస్తున్నారు. దాని కంటే ముందుగా అడ్ హక్ కమిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు తొమ్మిది మంది సభ్యులతో కూడిన అడ్ హక్ కమిటీని నియమించారు వై.యస్ షర్మిల. అడ్ హక్ అధికార ప్రతినిధుల వివరాలు ఇలా ఉన్నాయి.
కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి, మతి ఇందిరా శోభన్, పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, సయ్యద్ ముజ్టాబ్ అహ్మద్, మతిన్ ముజాదద్ది, భూమి రెడ్డి, బీశ్వ రవీందర్‌లను అడ్ హక్ ప్రతినిధులుగా నియమించారు.