Home » YS Vijayamma
ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాటు వద్ద ...
‘హ్యాపీ బర్త్డే అమ్మా..’ అంటూ వైఎస్ జగన్ ట్విట్టర్ (X) వేదికగా విషెస్ తెలిపారు. తన తల్లితో పాటు దిగిన ఓ ఫొటోను ఆయన షేర్ చేశారు.
వైఎస్ రాజారెడ్డి - అట్లూరి ప్రియల వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలను ట్విటర్ లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షేర్ చేశారు.
సీఎం జగన్ ను షర్మిల టార్గెట్ చేయడాన్ని వైసీపీ నేతలు సీరియస్ గా తీసుకుంటున్నారు. షర్మిలపై విమర్శలు ఎక్కుపెడుతూ చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడానికే జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు.
కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మమ్మను సీఎం జగన్ తల్లి విజయమ్మ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అవినాశ్ రెడ్డి కుటుంబం విజయమ్మ �
వైఎస్సార్ కు నమ్మకంగా పని చేసిన కొణతాలను జగన్ దూరంగా పెట్టారని వెల్లడించారు. వైఎస్ కంటే జగనే గొప్ప అనే వారే ఆయనకు నచ్చుతారని తెలిపారు. తన తండ్రి వైఎస్సార్ ను పొగిడితే జగన్ కు నచ్చదన్నారు.
YS Vijayamma : వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పలు నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లిహిల్స్ పీఎస్ కు తరలించారు. పోలీసులను నెట్టివేస్తు ఓ మహిళ కానిస్టేబుల్ మీద, ఓ ఎస్సై పైనా షర్మిల చేయి చేసుకున్నారనే షర్మిల దురుసుగా ప్రవర్తిం
అరెస్ట్ అయిన కూతురు కోసం వైఎస్ విజయమ్మ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. విజయమ్మను పోలీసులు అడ్డుకోవటంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులకు విజయమ్మకు మద్య తోపులాట జరిగింది.
వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ జాగ్రత్తగా ఉండాలి