Home » YSR Aarogyasri
ఆరోగ్య అసరా ద్వారా ఆపరేషన్ ద్వారా నెలకు రూ.5 వేలు ఇస్తూ రోగులకు అండగా నిలబడుతున్నామని జగన్ అన్నారు. పిల్లల కోసం తిరుపతిలో హార్ట్ కేర్ సెంటర్ ను ఓపెన్ చేశామన్నారు.
భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఏప్రిల్ 6న కరోనాను ఆరోగ్యశ్రీ కింద తీసుకు వచ్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని, ఇక్కడ చేసిన తర్వాతే మిగతా రాష్ట్రాలు చేపట్టాయన్నారు సీఎం జగన్. నాన్ కోవిడ్ ఆస్పత్రుల్లో కూడా దీన్ని అమలు చేయాలని నిర�
రాష్ట్రంలోని 5 వేల ఆరోగ్య ఉపకేంద్రాల రూపు రేఖలు ఫిబ్రవరి 1 నుంచి మార్చ బోతున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఇండోర్ స్టేడియంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును ఆయన జనవరి 3, శుక్రవారం నాడు ప్రారంభి�
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ విస్తరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెల్లరేషన్ కార్డు, వైఎస్సార్ పెన్షన్, జగనన్న విద్యా వసతి దీవెన కార్డులున్నా వారికి ఆరోగ్య శ్రీ వర్తింపు ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు 2019, నవంబర్ 15వ తేదీ శుక్రవారం ఉత్�