Home » ysr distict
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1నుంచి 3వ తేదీ వరకు సీఎం జగన్ పర్యటన జిల్లాలో సాగనుంది.
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కార్పియే కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా.. మరో ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు..