Home » ysr pensions
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60.88 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పెన్షన్లు అందనున్నాయి.
కరోనావైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నా ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన వారికి పెన్షన్లను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో అందచేస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ తెల్లవారుజామునుంచే గ్రామ వాలంటీర్లు అర్హులైన వ
2020 జనవరి నుంచి ఏపీలో అదనంగా 7 లక్షల మందికి వైఎస్ఆర్ పెన్షన్లు ఇస్తామని పంచాయతీరాజ్, గృహనిర్మాణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కొత్త పెన్షనర్ల