Home » YSRCP Changes
ఇప్పటికే 11 చోట్ల మార్పులు ప్రకటించిన వైసీపీ మరో జాబితా విడుదల చేసింది.
పలువురు సిట్టింగ్ లకు టికెట్లు నిరాకరించారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.
అనంతలో మెజార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఆగమ్య గోచరంగా కనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మార్పులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.
కాపులు వైసీపీకి ఓట్లు వేసేస్తారనే కంగారుతో టీడీపీ సంకనెక్కావ్. చంద్రబాబును సీఎం చెయ్యడం కోసమే పవన్ పని చేస్తున్నాడు.
గతంలో పనిచేసిన పాదయాత్ర, వైఎస్ఆర్ తనయుడు అనే ట్యాగ్ లైన్, ఒక్క ఛాన్స్ అనే వ్యూహం ఇప్పుడు మళ్లీ పనిచేసే పరిస్థితి లేదు. గత ఐదేళ్ల పాలనే ప్రాతిపదికగా ప్రజా తీర్పును కోరాల్సివుంది.
ఇంతవరకు మార్పు ప్రతిపాదించిన ఏ నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకపోవడంతో తర్జనభర్జన పడుతోంది వైసీపీ హైకమాండ్.