Home » YSRCP Party
CM YS Jagan Speech : దేవుడు శాసిస్తాడు.. జగన్ పాటిస్తాడు..!
Congress Vs BJP : కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం
విషయాన్ని పక్కదోవ పెడుతున్నారు..
చంద్రబాబు కోసమే దత్తపుత్రుడి పార్టీ..!
బైజూస్ యాప్‌తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందని బొత్స అన్నారు. బైజూస్ ఉచితంగా తమ సర్వీసులు అందజేస్తోందని చెప్పారు. ఇందులోనూ కుంభకోణం జరిగిందని చంద్రబాబు అంటున్నారని చెప్పారు.
డీఎస్సీ-1998లో ఎంపికైన వారి నియామకాల విషయంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1998 డీఎస్సీలో ఎంపికైన వారి నియామకాల దస్త్రంపై ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీఎం సంతకం చేసిన విషయం తెలిసిందే.
ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరు వద్దంటారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. విశాఖలో పోలమాంబ, భూలోకమాంబ, కొత్తమాంబ అమ్మవార్ల ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
కారు డ్రైవర్, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు రిమాండ్ నేటితో ముగియనుంది. రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ఆయనను పోలీసులు హాజరుపరచాల్సి ఉంది.
జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకున్న కల్తీ సారా మరణాలపై సీఎం జగన్ సైతం ఆ మరణాలు సహజ మరణాలంటూ అసెంబ్లీలో ప్రకటించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
పార్టీ ఆఫీస్ మొత్తాన్ని తాడేపల్లికి షిఫ్ట్ చేయటంతోపాటు.. మే 19వ తేదీ నుంచి పూర్తి స్థాయి వ్యవహారాలను తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్ నుంచే నిర్వహించనున్నారు. అన్ని విభాగాలతోపాటు సోషల్ మీడియా వింగ్ కూడా