Home » Ysrcp
విజయసాయిరెడ్డికి ఒకరే కూతురు ఉన్నారని, అరెస్టు అయ్యింది ఆయన అల్లుడు కాదని, ఆయన అల్లుడి సోదరుడని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అరబిందో అనేది పెద్ద వ్యాపార సంస్థ అని చెప్పారు. వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న అంతర్జాతీ�
ఇలానే చేస్తే.. ఇడుపులపాయలో హైవే వేస్తాం
175 అసెంబ్లీ స్థానాలను గంపగుత్తగా గెలవాల్సిందే.. ఇదీ వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత జగన్ పెట్టిన టార్గెట్. ప్రస్తుతం టీడీపీ సభ్యులు ఉన్న స్థానాల్లోనూ వచ్చే ఎన్నికల్లో పాగా వేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు జగన్.
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నటుడు అలీ
వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో గెలిచి చరిత్ర తిరగరాసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో తాడు ఓడిపోయినా, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నానని చంద్రబాబు దృష్టికి తెచ్చారు లోకేశ్.
టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీకి ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. తెలుగు తెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైన ఆలీ కెరియర్.. హీరోగా, కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, వ్యాఖ్యాతగా సినీ రంగానికి ఎన్నో సేవలు అందించాడు. ఇప్పుడు తాను ఇంతటి స్థాయిక�
‘‘మూడు రాజధానులతో మంచి జరుగుతుందని మనం చెబుతున్నాం.. కానీ, మూడు పెళ్లిళ్లతో మంచి జరుగుతుంది.. మీరూ చేసుకోండని ఈ నేత చెబుతున్నారు. ఈ దుష్టచతుష్టయం మన ప్రభుత్వంపై యుద్ధం చేస్తుందట. ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో కొందరు బూతులు తిడుతున్నారు. �
విశాఖలో పోలీసుల తీరుపై నాదెండ్ల ఆగ్రహం
‘అందరి చరిత్ర నా వద్ద ఉంది.. ఎవరూ తప్పించుకోలేరు’ అంటూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంత పెద్ద అధికారయినా తప్పించుకోలేరని చెప్పారు. తాము న్యాయం కోసం పోరాడుతున్నామన�
మరో 19 నెలల్లో మళ్లీ ఎన్నికలు రానున్నాయన్న జగన్.. ఇవాళ్టి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. అంతా కలిసికట్టుగా ఒకటి కావాలన్న జగన్, అప్పుడే మంచి విజయాలు నమోదు చేస్తామన్నారు.