Home » Ysrcp
విశాఖపట్నంలో వైసీపీ నేతలు రూ.40వేల కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని బోండా ఉమ ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సత్యసాయి జిల్లా ఎస్పీతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతే కాకుండా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో టీడీపీ నేతలు వరుస లైంగిక వేధింపులకు పాల
రేపు విశాఖలో ప్రజాప్రతినిధులు, మేధావుల సమావేశం జరగనుంది.
కృష్ణాజిల్లాలో ఫ్లెక్సీల రగడ జరుగుతోంది.
అమరావతి ప్రాంతంపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా జగన్ మాట్లాడారు. మూడు రాజధానుల అవసరం గురించి ఆయన వివరించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాజధాని అంశం, పోలవరం వంటివి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మూడు రాజధానులపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
ఏపీలో కత్తిమీద సాములా పోలీస్ డ్యూటీ!
తన పర్యటనలో అడ్డంకులు సృష్టించిన వైసీపీ నాయకులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కుప్పంలో వైసీపీ జెండాలు కట్టి, టీడీపీ నాయకుల్ని వైసీపీ నేతలు ఇబ్బంది పడ్డారు. దీనిపై స్పందించిన చంద్రాబాబు వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఏపీ సీఎం జగన్ ఇవాళ పర్యటించారు. ఆ ప్రాంతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. ఆ తర్వాత నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వెలిగొ�
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో నిజమైనదేనని, అందులో ఎలాంటి ఎడిటింగ్, మార్ఫింగ్ వంటివి జరగలేదని అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చినట్లు టీడీపీ ప్రకటించింది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.