Home » Ysrcp
వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా జగన్
పంచ్ డైలాగ్స్ పేల్చిన పుష్ప శ్రీవాణి
వైఎస్సార్‌కు నివాళులర్పించిన కుటుంబ సభ్యులు
వాలంటీర్లు మనం పెట్టిన చిన్న బచ్చగాళ్లు అని అన్నారు. వాలంటీర్లను మనమే పెట్టామని, నచ్చకపోతే తీసేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జులై 8,9 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్ధాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు.
సీబీసీఐడీ చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయని చంద్రబాబు ఫైర్ అయ్యారు. కస్టోడియల్ టార్చర్ నుంచి కస్టోడియల్ మర్డర్ చేసేంత వరకు సీఐడీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రెస్‌క్లబ్ లో ఈ రోజు ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సొంత పార్టీ నేతలకు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వారు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
ప్రజలు వైసీపీని ఎంతగా ఆదరిస్తున్నారో ఈ మెజారిటీతో అర్థమైందన్నారు. ప్రతిపక్షాలు ఇక మాట్లాడటానికి ఏమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.(Mekapati VikramReddy On Result)
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లలోనూ వైసీపీ అభ్యర్ధి ఆధిక్యం కొనసాగింది.