Home » Ysrcp
ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన సమయానికి విడుదల చేయకపోవడం ప్రభుత్వ చేతకానితనమే అని విమర్శించారు విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా వేయడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు.
పవన్ నిప్పుల్లో దూకమంటే దూకాలి. అలాంటి కార్యకర్త అవసరం. పవన్ చెప్పింది వింటే 2024లో సీఎంగా చూసుకోవచ్చు.
పవన్ టీడీపీ వైపు వెళ్లకుండా కమలదళం యాక్షన్ ప్లాన్ రెడీ చేసిందా? మరికొద్ది రోజుల్లో ఏపీ టూర్ లో జేపీ నడ్డా ఏం ప్రకటించబోతున్నారు? (CM Candidate Pawan Kalyan)
మహానాడు వేదికగా వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాముడైతే.. జగన్ రాక్షసుడు అన్నారు. వైఎస్సార్సీపీ అంటే యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ అని క
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి పట్టిన శని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అని ఏపీ పర్యటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా విమర్శించారు. శనివారం ఉదయం నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడ
అమలాపురం నలువైపులా పోలీస్ పికెట్లు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులతో బస్సుయాత్ర నిర్వహించాలని, ఆయా వర్గాల ప్రజలకు ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించాలని పార్టీ ఆదేశించింది
శ్రీలంకలో మాజీ ప్రధాని రాజపక్సేకు పట్టిన గతే, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా పట్టబోతుందని, ఈ విషయం జగన్కు కూడా అర్థమైందని విమర్శించారు టీడీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న.
ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడబోనని, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డే తన జోలికి రావడానికి భయపడ్డాడని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రాన్ని రక్షించాలంటే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందని అన్నారు. పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు.