Yuanovo

    ఆఫ్ఘనిస్థాన్‌లో వరదలు : 20మంది మృతి 

    March 3, 2019 / 07:46 AM IST

    కాందహార్‌ : ఆఫ్ఘనిస్థాన్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి.  దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌ ప్రావిన్స్‌ను వరదలు ధాటికి భారీ వర్షాలు..వరదలకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. వేలాది ఇళ్లు నేలమట్టం కాగా వరద నీటిలో పలువులు గల్ల�

10TV Telugu News