Home » Yunus
Bangladesh : బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఆ టీచర్ల నియామకాన్ని రద్దు చేసింది
షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్ ఆ దేశాన్ని పాలిస్తున్న విషయం తెలిసిందే.