Home » Zaheer Iqbal
ప్రస్తుతం సోనాక్షి - జహీర్ పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బల్ గత ఏడేళ్లుగా ప్రేమించుకొని నిన్న జూన్ 23న పెళ్లి చేసుకున్నారు.
సోనాక్షి సిన్హా – జహీర్ ఇక్బల్ పెళ్లి నిన్న జూన్ 23న జరిగింది.
గత కొన్ని రోజులుగా సోనాక్షి సిన్హా బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బల్ ని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి.
సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బాల్ తో ప్రేమలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. జహీర్, సోనాక్షి కలిసి డబల్ XL సినిమాలో నటించారు. అలాగే ఇద్దరూ కలిసి ఓ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చేశారు.