Home » Zero Corona Zone
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్ లోనూ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాప్తి చెందింది. దేశంలో లక్షల మందిని బాధితులగా చేసింది. ఒక్క లక్షద్వీప్ ఐలాండ్స్ మినహా భారత్ కు చెందిన అన్ని ద్వీపాల్లోనూ కరోనా కేసు�