Home » Zomato delivery Boy
Zomato Delivery Boy : అలాంటి ముంబై మురికివాడలో ఓ యువకుడు తన మనుగడ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. ఒకవైపు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ వచ్చిన జీతంతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.
లేటుగా వచ్చిన ఫుడ్ డెలివరీ బాయ్‌కి బొట్టు పెట్టి .. పాట పాడుతూ హారతి ఇచ్చాడో కష్టమర్.
జొమాటో డెలివరీ బాయ్‌ను హౌజింగ్ సొసైటీలోకి అనుమతించే విషయంలో సెక్యూరిటీ గార్డుకు, డెలివరీ బాయ్‌కు మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
ఫుడ్ డెలివరీ దిగ్గజం.. జొమాటో యాడ్ రూపంలో మరోసారి వివాదంలో ఇరుక్కుపోయింది. ప్రమోషన్ లో భాగంగా హాలీవుడ్ స్టార్లు హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ లతో రెండు ప్రకటనలను విడుదల చేసింది.
పేదరికంతో నిండిన కుటుంబాల్లో ఎంతోమంది కుటుంబానికి అండగా నిలిచేందుకు.. వానలో తడిసిపోతూ, ఎండలో మాడిపోతూ.. వీధుల్లో నిలబడి ఉన్న నీటిని దాటుకుంటూ.. అనేక ఇబ్బందుల మధ్య ఆహారాన్ని అందజేస్తూ ఉంటారు ఫుడ్ డెలివరీ బాయ్స్.