Home » Zoom call
సీఈవో విశాల్ గార్గ్.. జూమ్ కాల్లో 900మంది ఉద్యోగులను ఒక్కసారిగా తొలగించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
అప్పులు ఇచ్చి తీసుకునే ఒక వ్యాపార సంస్థను నిర్వహిస్తున్న సీఈఓ దాదాపు 900మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించాడు. సీఈఓ విశాల్ గార్గ్ అనే వ్యక్తి ఒక్క జూమ్ కాల్ మాట్లాడుతూనే కంపెనీలో..
ఫేస్‌బుక్‌ను వివాదాలు వెంటాడుతున్నాయి. అమెరికాలోని చికాగోకు చెందిన మెటా అనే టెక్ సంస్థ ఫేస్‌బుక్‌పై కోర్టుకు వెళ్లింది.
ఒక గన్ నిండు ప్రాణాన్ని బలిగొంది. దానిని ఉపయోగిస్తే..ఏమవుతుందో తెలియని ఆ చిన్నారి..సొంత తల్లిని షూట్ చేశాడు. రక్తపు మడుగులో గిలాగిలా కొట్టుకుంటూ..ప్రాణాలు వదిలింది.
Canadian MP accidentally appears naked on Parliamentary Zoom call : కరోనా పుణ్యమాని న్యాయస్థానాలు..చట్టసభలు కూడా మూతపడ్డాయి. కేసులు విచారణలు జూమ్ కాల్స్ లోనే జరుగుతున్నాయి. కరోనా వల్లనే ఓ దేశంలో ఏకంగా పార్లమెంట్ సమావేశాల్ని కూడా జూమ్ కాల్ లోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ సమ�
కZoom call: రోనా లాంటి మహమ్మారిల నుంచి సేఫ్ గా ఉండాలనో.. టైం వేస్ట్ కాకూడదనో వీడియో కాల్స్‌ను పొలీటిషియన్స్ నుంచి, స్టూడెంట్స్ వరకూ అంతా వాడేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఫన్నీ సీన్స్ కూడా తరచూ చూస్తూనే ఉన్నాం. వీడియో కాల్ మాట్లాడేవారు మ్యూట్ లో పెట్టామ
వీడియో కాల్స్ లో పలకరింపులు, బర్త్ డే సెలబ్రేషన్లు చూశాం. ఈ లాక్డౌన్ పుణ్యమా అని వీడియో కాల్స్ లోనే పెళ్లిళ్లు చేసుకోవడం కూడా చూస్తున్నాం. సింగపూర్ లో జరిగిన మరో ఘటన వైరల్ అయింది. జూమ్ వీడియో కాల్ ద్వారా ఓ వ్యక్తికి మరణశిక్ష ఖరారు అయింది. పుణ�