జూమ్ కాల్‌లో ఫ్యామిలీ రొమాన్స్.. ‘వాట్ ఈజ్ దిస్ నాన్‌సెన్స్’

జూమ్ కాల్‌లో ఫ్యామిలీ రొమాన్స్.. ‘వాట్ ఈజ్ దిస్ నాన్‌సెన్స్’

Updated On : February 20, 2021 / 11:46 AM IST

కZoom call: రోనా లాంటి మహమ్మారిల నుంచి సేఫ్ గా ఉండాలనో.. టైం వేస్ట్ కాకూడదనో వీడియో కాల్స్‌ను పొలీటిషియన్స్ నుంచి, స్టూడెంట్స్ వరకూ అంతా వాడేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఫన్నీ సీన్స్ కూడా తరచూ చూస్తూనే ఉన్నాం. వీడియో కాల్ మాట్లాడేవారు మ్యూట్ లో పెట్టామనుకుని వేరే వాళ్ల గురించి మాట్లాడటం. లేదా కావాలని కాల్ లో ఉన్న వాళ్లని తిట్టిపోయడం చూశాం.

ఈ కథ వేరు. ఓ పెద్దాయన వీడియో కాల్ మాట్లాడుతుంటే.. వెనుకాలే వచ్చిన భార్య అతనికి ముద్దు పెట్టబోయింది. అప్పటి వరకూ బిజినెస్ కాల్ లో ఉన్న భర్త.. సడన్ గా వెనుక వ్యక్తి అలా చేయడంతో తేరుకోలేకోపోయాడు. భార్య దగ్గరకు రాగానే వెనక్కు జరుగుతూ.. పనిలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నావ్.. అని ప్రశ్నించి కాల్ కంటిన్యూ చేశాడు.

పాపం.. ఈ వీడియోకు మాత్రం డిఫరెంట్ స్టైల్ లో కామెంట్లు వస్తున్నాయి. ‘వాట్ నాన్ సెన్స్ యూ డూయింగ్ అని అంటున్నాడు’ ఆమె అంటే అతనికి ఇష్టం లేదా..
* ఈ సారి మీ వీడియో చూసినప్పుడు ఆంటీతో పాటు వీడియో కాల్ లో మాట్లాడాలి ఓకేనా
* ఇంతకీ వెనుక కనిపించింది అతని భార్యే కదా?
* ఫన్నీ విత్ హనీ
* శ్వేతా కీ మమ్మీ
అంటూ సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు.