Home » zoramthanga
మణిపూర్ లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, ఎవరూ సురక్షితంగా లేరని బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ఆవేదన చెందారు.
మూడు నెలల్లో CM పదవికి రాజీనామా చేయకపోతే చంపేస్తా అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రికే ఓ వ్యక్తి బెదిరించాడో వ్యక్తి. హత్య కోసం ఓ ప్రత్యేక షూటర్ ను కూడా నియమించుకున్నా అంటూ వార్నింగ్.
వివాదాస్పద అసోం-మిజోరాం బోర్డర్ లో ఇవాళ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్దగా ఉన్న మిజోరాంకి చెందిన జియోన చన (78) ఆదివారం కన్నుమూశారు.
వాళ్లు కష్టజీవుల ఆకలి తీర్చటానికి పరిగెడుతున్నారు..రైల్వే స్టేషన్ లో రైలు ఆగటం పాపం..ఆహారం పొట్లాలు పట్టుకుని గబగబా పరిగెడుతున్నారు. ఆ ప్యాకెట్లను వాళ్లు అమ్ముకోవటానికి కాదు..లాక్ డౌన్ కష్టాలతో సొంత ఊర్లకు వెళ్లేవారు రైలులో ఆకలితో ఉండకూడద�