Home » zydus cadila
సూది, నొప్పికి భయపడి కరోనా టీకాకు దూరంగా ఉంటున్న వారి కోసం జైకోవ్-డి.. నీడిల్ లెస్ వ్యాక్సిన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో సూది వాడరు. ఇక నొప్పే ఉండదు.
కరోనా కట్టడిలో భాగంగా.. అహ్మదాబాద్‌కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ (ZyCoV-D)కు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది.
దేశంలో మరో కోవిడ్-19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అందుబాటులోకి రానుంది.
12 ఏళ్ల్లు దాటిన వారి కోసం జైడస్ క్యాడిలా ఫార్మా కంపెనీ సిద్ధం చేసిన మూడు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ "జైకొవ్-డి" ధరకి సంబంధించి కేంద్రానికి ఓ ప్రతిపాదన చేసింది జైడస్ సంస్థ.
వ్యాక్సిన్ తయారీదారు సీరమ్ ఇన్ స్టిట్యూట్ కు దేశ డ్రగ్ కంట్రోలర్ కీలక అనుమతులు ఇచ్చింది. అమెరికా ఔషధ తయారీదారు నోవావాక్స్ COVID-19 వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం టీకా తయారీదారు సీరం..
కరోనాను నిరోధించేందుకు స్వదేశీ టీకాను తయారుచేసింది జైడస్ క్యాడిలా సంస్థ. కరోనా DNA వ్యాక్సిన్‌ను తయారు చేసిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్ అవతరిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
12-18ఏళ్ల వయస్సు వారికి త్వరలోనే కోవిడ్ వ్యాకిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కరోనావైరస్ సెకండ్‌వేవ్ ఉధృతి సమయంలో వ్యాక్సిన్ ప్రాముఖ్యత అర్థమైంది. దీంతో లోకల్ మ్యాన్యుఫ్యాక్చరర్ భారత్ బయోటెక్ కొవాగ్జిన్, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కొవీషీల్డ్ లకు మాత్రమే అప్పటికే ఆమోదం దొరకడంతో దేశవ్యాప్తంగా పంపిణీ అయ్యాయి.
భారత్ లో త్వరలో మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది
వ్యాక్సిన్ నెంబర్ 5