10TV Conclave
భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో అడుగులేసే యువతను పార్టీలు ఎలా ఆకట్టుకోనున్నాయి? ఉపాధి కల్పించే ప్రతిపాదనలు ఏం చేయబోతున్నాయి? శక్తి సామర్థ్యాలు వినియోగించుకునేందుకు ఏయే కార్యక్రమాలు చేయనున్నాయి?
అలాగే, భవిష్యత్‌పై ఏపీ యువత అంచనాలు ఏంటి? ప్రతీయేటా జాబ్ కేలెండర్ విడుదల చేయాలా? ప్రతిభను మెరుగుపర్చే ప్రత్యేక శిక్షణ కావాలా? స్టార్టప్‌లకు ఏయే ప్రోత్సాహకాలు ఇవ్వాలి? స్వయం ఉపాధికి ఎలాంటి పథకం ఉండాలి? అన్ని ప్రశ్నలకు సమాధానం.. ఏపీ యువత గుండెచప్పుడు.. 10టీవీ కాంక్లేవ్.. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం..
Also Read: మహిళా సంక్షేమంపై పార్టీలు ఏం చెప్పబోతున్నాయి? 10TV conclaveలో స్పెషల్ డిస్కషన్..