మహిళా సంక్షేమంపై పార్టీలు ఏం చెప్పబోతున్నాయి? 10TV conclaveలో స్పెషల్ డిస్కషన్..

అతివకు చేయూతనిచ్చి ఉపాధి కల్పించి అన్నింట్లోనూ సగం అని భరోసానివ్వడానికి పార్టీ ప్రణాళికలేంటి?

మహిళా సంక్షేమంపై పార్టీలు ఏం చెప్పబోతున్నాయి? 10TV conclaveలో స్పెషల్ డిస్కషన్..

10TV Conclave

Updated On : April 24, 2024 / 5:03 PM IST

ఏపీ మహిళలు తమ సంక్షేమం విషయంలో పార్టీల నుంచి ఏం ఆశిస్తున్నారు ? వాళ్ల ఆర్థిక చేయూతకు పార్టీలు ఇస్తున్న భరోసా ఏంటి ? భద్రతకిచ్చే అభయమెంత ? మహిళాభివృద్ధిపై 10TV conclaveలో స్పెషల్ డిస్కషన్ జరగనుంది.

మహిళలకు ఆర్థిక ఆసరా కల్పించి ఆ ఇల్లు ఆనందాల పొదరిల్లు చేయడానికి పార్టీలు ఏం చేయబోతున్నాయి? అతివకు చేయూతనిచ్చి ఉపాధి కల్పించి అన్నింట్లోనూ సగం అని భరోసానివ్వడానికి పార్టీ ప్రణాళికలేంటి? ఆమె రక్షణకు ఏం చేయనున్నాయి? వివరాలు తెలుసుకోవడానికి Stay Tuned for 10tv Conclave.. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు..

ఏపీ అభివృద్ధిలో మేము సైతం అంటున్నారు మహిళలు. వారి కళ్లలో ఆశలు.. సాధికార స్వప్నాలు నెరవేరాయా? స్వయం సహాయక పథకాలు దరిచేరాయా? మహిళలకు అన్నింటా గౌరవం దక్కిందా? రాజకీయ నేతల ముందు నారీమణుల ప్రశ్నాస్త్రాతు కూడా 10టీవీ కాంక్లేవ్‌ లో చూడొచ్చు.

Also Read: చంద్రబాబు, పవన్ కల్యాణ్ లక్ష్యం ఇదే: పోతిన మహేశ్