Fire Accident
huge fire broke out in Vijayanagaram : విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మెంటాడ మండలం జక్కువ గ్రామంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కూరకుల వీధిలో 30 ఇళ్లు దగ్ధం అయ్యాయి. మంటలు సమీప నివాసాలకు వ్యాపిస్తున్నాయి.
ఇళ్లల్లోని గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు భయంతో పరుగులు తీస్తున్నారు.