CEO Mukesh Kumar Meena
ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్ శాతంపై క్లారిటీ వచ్చేసింది. ఏయే జిల్లాలో ఎంతెంత శాతం ఓటింగ్ నమోదైందన్న వివరాలను అధికారులు ప్రకటించారు. గత రాత్రి వరకు పోలింగ్ కొనసాగిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం 6 గంటలలోపు లైనులో నిలబడ్డ వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. ఏపీలో మొత్తం 81 శాతం వరకు ఓటింగ్ నమోదైంది.
తిరుపతి జిల్లాలో 76.83 శాతం పోలింగ్ నమోదు
చిత్తూరు జిల్లాలో 82.65 శాతం పోలింగ్ నమోదు
రాయలసీమలో పెరిగిన ఓటింగ్ శాతం
ఎన్నికలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ట్వీట్.. కీలక వ్యాఖ్యలు