AP Election 2024
AP Election 2024 : గత అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల నుంచి 52 సీట్లకుగాను వైసీపీకి ఏకంగా 49సీట్లురాగా, ఈసారి పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఆఖరికి సీఎం జగన్ సొంత జిల్లాలోనూ ఆరు చోట్ల వైసీపీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. నాలుగు జిల్లాల్లో 40కిపైగా స్థానాల్లో కూటమి నేతలు లీడింగులో కొనసాగుతున్నారు. పూర్తిస్థాయి ఫలితాలు వెలువడే సరికి దాదాపుగా ఇవే రిజల్ట్స్ ఉంటాయని అంచనా.