AP PGCET – AP EDCET Results : ఏపీ పీజీసెట్-2023, ఏపీ ఎడ్ సెట్-2023 ఫలితాలు విడుదల

హైదరాబాద్ సెంటర్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్పా అన్ని ఫలితాలు విడుదల చేశామని వెల్లడించారు. 26,799 మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు.

AP PGCET - AP EDCET

VC Prasad Reddy : ఏపీ పీజీసెట్-2023(AP PGCET-2023), ఏపీ ఎడ్ సెట్ సెట్-2023(AP EDCET-2023) ఫలితాలు విడుదల అయ్యాయి. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఏపీ పీజీసెట్-2023 కామన్ ఎంట్రన్స్ టెస్టు ఫలితాలను విడుదల చేశామని తెలిపారు. ఈ పరీక్ష 36 సెంటర్స్ లో నిర్వహించామని పేర్కొన్నారు.

Cgpdtm Recruitment : కేంద్రప్రభుత్వ సంస్ధ సీజీపీడీటీఎం లో ఉద్యోగ ఖాళీల భర్తీ

హైదరాబాద్ సెంటర్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్పా అన్ని ఫలితాలు విడుదల చేశామని వెల్లడించారు. 26,799 మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. 16,227 మంది ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ లో క్వాలిఫై అయ్యారని తెలిపారు.