CM Jagan Telangana High Court
CM Jagan Telangana High Court : సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. రోజువారీ విచారణకు హాజరు కావాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.
CBI Court: సీబీఐ కోర్టులో సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డికి ఊరటతన బదులు న్యాయవాది హాజరుకు అనుమతివ్వాలని సీఎం జగన్ అభ్యర్థించారు. జగన్ అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది. అయితే, సీబీఐ కోర్టు తప్పనిసరని భావించినప్పుడు మాత్రం హాజరు కావాలని సీఎం జగన్ ను హైకోర్టు ఆదేశించింది.