Akhanda Ramakrishna : అఖండ సినిమా చూస్తూ ప్రముఖ సినీ ఎగ్జిబిటర్ మృతి

రాజమండ్రిలోని ఓ థియేటర్ లో అఖండ సినిమా చూస్తున్న సమయంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. విరామ సమయంలో బయటకు వచ్చి పక్కన ఉన్నవారితో మాట్లాడుతుండగా..

Akhanda Ramakrishna

Akhanda Ramakrishna వింటేజ్ క్రియేషన్స్ అధినేత, ప్రముఖ సినీ ఎగ్జిబిటర్ జాస్తి రామకృష్ణ హఠాత్తుగా కన్నుమూశారు. రాజమండ్రిలోని ఓ థియేటర్ లో అఖండ సినిమా చూస్తున్న సమయంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. విరామ సమయంలో బయటకు వచ్చి పక్కన ఉన్నవారితో మాట్లాడుతుండగా, ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

Android apps : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ యమ డేంజర్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రామకృష్ణ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.