Nadendla Bhaskar Rao passes away : మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత

Nadendla Bhaskar Rao passes away : మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 

Nadendla Bhaskar Rao