ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ శాఖలో ఔట్‌సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్లుగా పనిచేస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారి జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేటగిరి-1, కేటగిరీ-2, కేటగిరీ-3 వర్కర్ల వేతనం పెరిగింది.
మున్సిపల్ శాఖలో ఔట్‌సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్ల జీతాలను పెంచుతూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
పెరిగిన జీతాలు ఈ విధంగా..