Nara Lokesh Padayatra: రెండో రోజు కుప్పం నియోజకవర్గంలో లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర.. ఫొటోలు
Nara Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర రెండోరోజు కుప్పం నియోజకవర్గంలో కొనసాగింది. ఉదయం నియోజకవర్గంలోని పీఈఎస్ మెడికల్ కాలేజీ నుంచి ప్రారంభమైన యాత్ర.. బెగ్గిలిపల్లె, పలు ప్రాంతాల్లో సాగింది. పాదయాత్రలో భాగంగా వృద్ధులు, మహిళలు, యువకులతో మాట్లాడుతూ, వారి సమస్యలను తెలుసుకుంటూ లోకేశ్ ముందుకు సాగారు. పలు ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం పాలనపై విమర్శలు చేశారు. లోకేశ్‌కు మహిళలు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. పాదయాత్రలో లోకేశ్ వెంట టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Harish Thanniru
- Updated on- January 28, 2023 / 08:38 PM IST
Nara Lokesh YuvaGalam Padayatra
Nara Lokesh YuvaGalam Padayatra
Nara Lokesh YuvaGalam Padayatra
Nara Lokesh YuvaGalam Padayatra
Nara Lokesh YuvaGalam Padayatra
Nara Lokesh YuvaGalam Padayatra
Nara Lokesh YuvaGalam Padayatra
Nara Lokesh YuvaGalam Padayatra
Nara Lokesh YuvaGalam Padayatra
Nara Lokesh YuvaGalam Padayatra
Nara Lokesh YuvaGalam Padayatra
Nara Lokesh YuvaGalam Padayatra
Nara Lokesh YuvaGalam Padayatra
Nara Lokesh YuvaGalam Padayatra
Nara Lokesh YuvaGalam Padayatra
Nara Lokesh YuvaGalam Padayatra
Nara Lokesh YuvaGalam Padayatra
Nara Lokesh YuvaGalam Padayatra
Nara Lokesh YuvaGalam Padayatra
Nara Lokesh YuvaGalam Padayatra
