Jupally Rameshwar Rao : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మైహోమ్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు
Jupally Rameshwar Rao : మైహోమ్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు తిరుమ శ్రీవారిని దర్శించుకున్నారు.
- Harish Thanniru
- Updated on- July 20, 2026 / 10:09 AM IST
Jupally Rameshwar Rao
Jupally Rameshwar Rao : మైహోమ్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు తిరుమ శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శనంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో అర్చకులు రామేశ్వరరావు కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనాలు అందజేశారు.
