Nominated posts in AP : ఏపీలో నామినేటెడ్ పోస్టులు..ఏ జిల్లాకు ఎన్ని? ఎవరెవరంటే..

Nominated posts in AP : ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రకటన చేశారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. ఏపీలో మొత్తం 13 జిల్లాలకు ఏఏ జిల్లాకు ఎంతమందిని కేటాయించారంటే..ఉత్తరాంధ్రా నుంచి మొదలుపెడితే..

శ్రీకాకుళం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు

బల్లాడ హేమమాలిని రెడ్డి,నార్తు రామారావు,సాది సియంప్రసాద్ రెడ్డి,

విజయనగరం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
కయల వెంకట రెడ్డి,జమ్మన ప్రసన్న కుమార్,విజయనగ్రామ్ గడాలా బంగారంమ్మ,

విశాఖ జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
మల్లా విజయ ప్రసాద్,కన్నప రాజు కమ్మిల (కె కె రాజు),ఎస్ .సీతామరాజు సుధాకర్, బొల్లవరాపు జాన్ వెస్లీ.

తూర్పు గోదావరి: 17 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 9 పోస్టులు
దావులూరి డోరబాబు,కుడుపుడి సత్య శైలజ,టి ప్రభావతి,ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, బొంతు రాజేశ్వర్ రావు.

పశ్చిమగోదావరి: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
వంక రవీంద్రనాథ్,దయాలా నవీన్ బాబు,పఠపతి సర్ రాజు,బార్రి లీలా,పిల్లంగోల్ల శ్రీలక్ష్మి,కనుమురి సుబ్బరాజు (రాజా బాబు హనుమాన్ జంక్షన్)

కృష్ణా జిల్లా : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
డాక్టర్ అరుణ్ కుమార్ మొండిటోకా,అడాపా శేషగిరి, షేక్ ఆసిఫ్ ఎస్,బండి శివశక్తి నాగేంద్ర పుణ్యశీల,టాటినేని పద్మావతి,తుమ్మల చంద్ర శేఖర్ రావు.

గుంటూరు జిల్లా : 9 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
గుబ్బా చంద్రశేఖర్,అరేమండా వరప్రసాద్ రెడ్డి,ముంతాజ్ పఠాన్,షేక్ ఆశా బేగం,కుర్రా నాగ మల్లేశ్వరి,మంధపతి శేషగిరి రావు.

ప్రకాశం జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
రాజశేఖర్, బాతులా సుప్రాజా,బచిన కృష్ణ చైతన్య,చింతలచేరు సత్య నారాయణ రెడ్డి,షేక్ సుభాషిని,జుపుడి ప్రభాకర రావు,

నెల్లూరు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
పెర్నాటి సుస్మిత,పొనక దేవసేన డబ్ల్యూ,మేరుగు మురళీధర్,పొట్టేలా సిరిషా యాదవ్,శ్రీమతి షేక్ సైదానీ.

చిత్తూరు జిల్లా: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 7 పోస్టులు
అనంతపురం : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
వైఎస్సార్‌ జిల్లా: 11 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
కర్నూలు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు

కాగా.. నామినేటెడ్‌ పదవుల్లో సీఎం జగన్ మహిళలు, వెనకబడిన వర్గాలు, దళితులకు ప్రాధాన్యం ఇచ్చారు. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు సీఎం జగన్.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించగా..135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నామినేటెడ్‌ పదవులు అలంకార ప్రాయం కాదని.. పదవులు పొందినవారంతా ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. విధుల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పదవుల భర్తీలో సీఎం సామాజిక న్యాయం పాటిస్తున్నారని సీఎం నమ్మకాన్ని పెంచేలా వ్యవహరించాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 76 పదవులు ఇచ్చామని సజ్జల ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Nominated Posts List Announced In Andhra Pradesh..How many posts for any district

ట్రెండింగ్ వార్తలు