JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు

అరెస్టు చేసి ఎక్కడికి తీసుకెళతారో తీసుకెళ్లండంటూ జేసీ మండిపడ్డారు. ఎవరు అడ్డుకున్నా పుట్టపర్తికి వెళ్లి తీరుతానని తేల్చి చెప్పారు.

Jc Prabhakar

JC Prabhakar Reddy  : అనంతపురం జిల్లా మరూర్ టోల్ గేట్ దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభాకర్ రెడ్డి పుట్టపర్తికి వెళ్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు తెలిపారు. పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

JC Prabhakar Reddy : కేటీఆర్ కామెంట్స్ పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అరెస్టు చేసి ఎక్కడికి తీసుకెళతారో తీసుకెళ్లండంటూ జేసీ మండిపడ్డారు. ఎవరు అడ్డుకున్నా పుట్టపర్తికి వెళ్లి తీరుతానని తేల్చి చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నానని జేసీ తెలిపారు.