లక్ష్యం కీలక పదవులు, శాఖలు కాదు.. టీడీపీ ప్రభుత్వం అసలు టార్గెట్ ఇదే

కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ఏం ఏం కోరింది? కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమేం అందే అవకాశం ఉంది? అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తికి ఎంత గడువు పడుతుంది? అసలు ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?

Ap Government Demands : కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంలో కీలకంగా మారిన టీడీపీ.. రాష్ట్ర ప్రయోజనాలే అంతిమ లక్ష్యంగా పని చేస్తోంది. స్పీకర్, కేంద్ర మంత్రి పదవులు, కీలక శాఖల కోసం డిమాండ్ చేయకుండా రాష్ట్రానికి అన్ని విధాలుగా అండదండగా ఉండాలన్న షరతు మాత్రమే విధించి పని చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంతో కలిసి సాగుతూ విభజన హామీలు నెరవేర్చుకోవడంతో పాటు రాష్ట్రాభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది.

కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ఏం ఏం కోరింది? కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమేం అందే అవకాశం ఉంది? అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తికి ఎంత గడువు పడుతుంది? అసలు ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?

Also Read : ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కీలక వ్యాఖ్యలు, ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే..

పూర్తి వివరాలు..

ట్రెండింగ్ వార్తలు