Srisailam
Srisailam devasthanam : శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని ఆలయ ఈవో సూచించారు.
ఉచిత సర్వ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి వస్తేనే గర్భగుడిలోకి అనుమతిస్తామన్నారు. సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత సర్వ దర్శనాలను రోజుకు రెండు సార్లు కల్పించనున్నారు.