Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై నెట్టింట్లో అధికార, విపక్షాల ఫైటింగ్

‘మేము చంద్రబాబుకు మద్దతు’ అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు నినదిస్తుండగా.. ‘కరప్షన్ కింగ్ చంద్రబాబు’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు.

AP Politics: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టు మీద అటు అధికార వైసీపీ వర్గాలు, ఇటు టీడీపీ వర్గాలు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నాయి. ‘మేము చంద్రబాబుకు మద్దతు’ అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు నినదిస్తుండగా.. ‘కరప్షన్ కింగ్ చంద్రబాబు’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు.

మద్దతుగా టీడీపీ శ్రేణులు

 

ట్రోల్స్ వేస్తున్న వైసీపీ శ్రేణులు