JC Prabhakar Reddy : వైసీపీ బస్సుయాత్రపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్

గడప గడప అంటే శ్రీలంక పరిస్థితులు ఎదురు కావచ్చని పేర్కొన్నారు. వైసీపీ నేతలు తర్వాత రైల్ యాత్ర చేస్తారా అని అడిగారు. మాట్లాడితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

Jc Prabhakar

JC Prabhakar Reddy  : వైసీపీ గడప..గడప, బస్సుయాత్రలపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. వైసీపీ బస్సుయాత్రపై జేసీ సంచలన వ్యాక్యలు చేశారు. బస్సు యాత్రపై రాళ్లు పడతాయి కావచ్చన్నారు. గడప గడప అంటే శ్రీలంక పరిస్థితులు ఎదురు కావచ్చని పేర్కొన్నారు. వైసీపీ నేతలు తర్వాత రైల్ యాత్ర చేస్తారా అని అడిగారు. మాట్లాడితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.