Ycp Sarpanch
YCP sarpanches resigned : కడప జిల్లా కాజీపేట మండలంలో వైసీపీ సర్పంచులు మూకుమ్మడి రాజీనామా చేశారు. గ్రామ పంచాయతీకి నిధులు రావడం లేదన్న ఆవేదనతో ఖాజీపేట మండల పరిధిలోని 13 మంది వైసీపీ సర్పంచులు ఒకేసారి రాజీనామా చేశారు. అలాగే వైపీపీ పార్టీకి కూడా వారు రాజీనామా చేశారు.
సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వైసీపీపై రాజీలేని పోరాటం చేస్తామంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.